TT Ads

ఒక ఆఫీసులో లేట్ ఎందుకు అయ్యింది అనేది రాయడానికి రిజిస్టర్ ఉంది.
ఓ రోజు ఆ రిజిస్టర్ చెక్ చేసిన ఆఫీసర్ స్టాఫ్ అందరిని లోపలికి పిలిచి అందరికీ స్వీట్స్ పంచాడు.

స్టాఫ్: ఏంటి సార్ విశేషం?
ఆఫీసర్: ఈరోజు మన ఆఫీసులో పది మంది భార్యలు ప్రేగ్నంట్ అయ్యారు… పైగా వాళ్ళ భార్యలు అందరికీ ఇవాళే స్కాన్ జరిగింది.
స్టాఫ్: సారీ సర్…
ఆఫీసర్: సారీ ఏంట్రా ఎదవల్లారా….
“Same as above” అని రాసే ముందు పైన ఏమి రాసి ఉందో చూసుకోవద్దా? పైగా అలా రాసిన వాళ్ళలో ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు! వాళ్ళ wife కూడా ప్రెగ్నంట్ అంట!!!

😄🤪😝😜😃

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *