TT Ads

ఈరోజు ఖమ్మం నగరంలో ని 15వ డివిజన్ లో SC,ST,BC ఇంటర్ ,డిగ్రీ ,పి.జి చదువతున్న విధ్యార్థులకు గౌ”రవాణా శాఖ మంత్రి గారి ఆశిస్సులతో షేక్. షకీనా గారి యొక్క ఆధ్వర్యంలో కరోనా సెలవుల్లో ఇంటికి వెళుతున్న విద్యార్థులు కు మోటివేషన్ కార్యక్రమంను హస్టల్ వార్డేన్ యం.మ్ .బాలా సింగ్ గారి అనుమతితో ఎర్పాటు చేయుటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖమ్మం మహిళా పోలిస్ స్టేషన్ CI గారు గౌ .సర్వయ్య గారు పాల్గొన్నారు.
విధ్యార్థులను ఉధ్ధేశించి సి.ఎ గారు మాట్లాడుతు కరొనా సెలవుల్లో అందరూ జాగ్రత్తగా వుండాలని ,సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని ,మహిళలను గౌరవించాలని ఇంట్టికి వెళ్ళిన తర్వాత కోంత తల్లిదండ్రులు కష్టంలో సహకరించాలని ,చట్టాలు చాలా కటినంగా వున్నవని ఈవయస్సులో టచ్చ్ పోన్ల తగ్గించుకోని చదువుపై శద్ర వహించి మీరు ఎంచుకున్న లక్ష్యంను చెరుకోవాలని ,సెలవుల్లో చెరువుల వైపు ,బావుల వైపు ఇతలకు వెళ్ళవద్దుఅని ,చెడువ్యసనాలు దూరంగా వుండాలని సమాజంలో అందరిపట్ల గౌరవంగా వుండాలని ,కరోనా నియమాలను పాటిస్తు జాగ్రత్తగా వుండాలని మీకు చదువుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సదుపాయాలను కల్పిస్తుందని ఇంత చక్కటి సదుపాయాలు ను సధ్వినియోగం చేసుకోని ,మీతల్లిదండ్రులు మీ పై పేట్టుకున్న ఆశలను ఓమ్ము చేయకుండా జాగ్రత్తగా చదుకోవాలని ఈ సందర్భంగా సి.ఎ .సర్వయ్య గారు విధ్యార్థులను ఉదేధిశించి మాట్లాడుటం జరిగింది.
ఈకార్యక్రమంలో సామాజిక సేవకురాలు ,మైనార్టీ ,ఎం.బి.సి కమిటీ మొంబర్ షేక్. షకీనా తెరాస ,మైనార్టీ నాయుకులు,సామాజిక సేవకులు డా”ఖిజర్ ,మైనార్టీ నాయకులు ,ఖమ్మం జిల్లా ప్రవేట్ స్కూల్ అధ్యక్షుడు గౌష్ పాషా ఆశావర్కర్ శశిరేఖ ,యాదవ సంఘం గౌరవ అధ్యక్షురాలు కోమ్మాలపాటి నాగమణి ,తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *