TT Ads

Ktr పర్యటనను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం నుండి బయలుదేరిన బీజేపీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు , మంత్రి రాక నేపద్యంలో ఈరోజు తెల్లవారు జము నుండే బీజేపీ నాయకులను , కార్యకర్తలను అక్రమ అరెస్టులతో నిర్బంధం చేయడం దారుణం అని తెలంగాణ రాష్ట్ర కిసాన్మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *