TT Ads

KPHB వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రతి ఆదివారం టిఫిన్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు.. కమిటీ సభ్యులు అందరూ ఆ రోజు ఎవరు ఏమి తినాలనుకుంటే ఆ అయిటం తింటారు. బిల్లు వారానికి ఒకరు పేమెంట్ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఆదివారం వారికి నచ్చిన హోటల్లో టిఫిన్ చేస్తారు.ఈ ఆదివారం KPHB 3వ ఫేస్ వద్ద “హొటల్ చైతన్య ఫుడ్ కోర్టు” లో వేల్పుల మహేశ్వర రెడ్డి గారి ఆతిథ్యాన్ని స్వీకరించి కమిటీ సభ్యులు ఈ రోజు టిఫిన్ చేసారు.ఈ ఫొటోలో కమిటీ సభ్యులు ఎడమ నుంచి కుడికి కట్టా నరసింగరావు, ఏనుగు వెంకటేశ్వర రెడ్డి, కాముని నరసింహారెడ్డి, ఇట్టా భాస్కర్ రెడ్డి, వేల్పుల మహేశ్వర రెడ్డి, పెండ్యాల వెంకట కోటేశ్వరరావు, కొల్లా శంకర్, ఏనూతుల మహేష్, చిన్నం దేవ సహాయం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *