TT Ads

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటిసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చింది. తొలుత పంజాబ్‌ని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కోల్‌కతా.అనంతరం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడటంతో.పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా.మూడు వికెట్లు పడగొట్టిన ప్రసీద్.ఛేదనలో మోర్గాన్, రాహుల్ త్రిపాఠి బాధ్యతాయుత ఇన్నింగ్స్.16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *