కర్నూలు జిల్లా (శ్రీశైలం):కర్ఫ్యూ వేళల్లో మార్పు అనుసరించి శ్రీశైల దేవస్థానం వారు ఆలయ దర్శనం వేళల్లో కూడా మార్పు చేశారు.

తిరుమ‌లః నేటి నుంచి తిరుప‌తి టోల్‌గేట్ వ‌ద్ద ఫాస్ట్ ట్యాగ్ అమ‌లు. అమ‌లులోకి రానున్న పెంచిన టోల్‌గేట్ ధ‌ర‌లు. ద్విచక్ర‌వాహ‌నాల‌కు ఉచితం. కార్ల‌కు రూ.50, బ‌స్సుల‌కు రూ.100 చొప్పున వ‌సూలు చేయ‌నున్న టీటీడీ.

రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా వ్యక్తిగతంగా అణగదొక్కాలనే ప్రయత్నం -Dhulipalla Narendra Kumar

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులు

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ  సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు

కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతంపై తీసుకోవలసిన చర్యలపై విశాఖపట్నం విమ్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సమీక్షా సమావేశం.

నగరంలో జరుగుతున్న రాపిడ్ ఫీవర్ సర్వే ను అకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత కుమారుడే తల్లితో పాటు చెల్లి, తమ్ముడిని చంపేశాడు.

అశోక్ లేలాండ్ కంపెనీ చెన్నై,టిటిడికి 34 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ బస్సు ను అశోక్ లేలాండ్ తరపున సేల్స్ హెడ్ శ్రీ కె మోహన్,అందజేశారు. శనివారం ఆలయం టిఎంఎల్ ముందు డిప్యూటీ ఇఓ ఆలయానికి కీలను అందజేశారు.

హెల్త్ అడ్డ హాస్పిటల్” ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.