రాజీనామా తరువాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.

హుజూరాబాద్‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌లు కురుక్షేత్ర‌మే.తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశా.నియంతృత్వ పాల‌న‌కు ఘోరి క‌ట్ట‌డ‌మే నా అజెండా-ఈట‌ల రాజేంద‌ర్

కేటీఆర్ అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..?టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా-విజయ శాంతి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు

గులాబీ గూటికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ -?

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా.

ప్రగతి భవన్ కి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హన్మంతరావు. కరోనాతో చనిపోయిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్

కేసీఆర్ నీకు మానవత్వం ఉందా. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చుతాను అని అసంబ్లీ సాక్షిగా చెప్పావు కాదా ఏమయింది-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు , 24వ డివిజన్ కార్పోరేటర్ కమర్తపు మురళీ ని ఘనంగా శాలువాతో సన్మానించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి

11 వ డివిజన్లో బీజేపి అభ్యర్థి చావా గిరిజ లక్ష్మి గారు విస్తృత ప్రచారం, డివిజన్ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ప్రతి ఒక ఓటరు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

53 వ డివిజన్ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ బలపరుస్తున్న CPM అభ్యర్థి సత్తెనపల్లి ఈశ్వరి.