ఖమ్మం జిల్లా వైరా వేబ్రిడ్జి సమీపంలోని తల్లాడ రోడ్ లోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

హైదరాబాద్ బాలానగర్ ,ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినబాలానగర్  పోలీసులు

దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. సొమ్ము రికవరీ చేసిన కెపిహెచ్బి పోలీసులు.

రంగారెడ్డి:శంషాబాద్ మునిసిపల్ పరిధిలోని చారీనగర్ కాలనీ లో మిస్టరీగా మారిన దుబ్బాక రేణుక (22) అనే వివాహిత అదృశ్యం

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఆర్ యల్ నగర్ లక్ష్మీనగర్ కాలనీ లో ఒక ఇంట్లో దొంగతనం.  ఇంటి యజమాని  ఉరికెళ్లొచ్చే సరికి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 20 వేల రూపాయలను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.ఈ మధ్య కాలంలో తరచూ చైన్ స్నాచింగ్స్ జరుగుతూనే వున్నాయి

ఖమ్మం మున్నేరు  వాగులో  పడి  తల్లితో  (29 lకొడుకు ( 9)బిడ్డ.(11) మృతి,కుటుంబ ఆర్థిక సమస్యల కారణం చేత

బాచుపల్లి చెరువులో పడి మృతి చెందిన అరుణ్ కుమార్.  సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అరుణ్. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన బాచుపల్లి పోలీసులు.

రంగారెడ్డి:శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

సికింద్రాబాద్చి:చిలకల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు శ్రీనాథ్, పరమేష్ మధ్య ఘర్షణ.