తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ జీఓ విడుదల

సత్తుపల్లి లో వైయస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ  దీక్ష సభకు వెళ్లి వస్తున్న ఎర్రుపాలెం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన వి.పి.గౌతమ్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన పోలీస్ కమిషనర్ గారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ఆమోదించి, విధుల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.

గోవుల తరలింపు పై తెలంగాణ హై కోర్ట్ తీర్పు,

చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లను అమలుచేయాలి హలో బీసీ – చలో ఢిల్లీని విజయవంతం చేయండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్టమాచారి రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారపు నాగ రమాచారి

TDP రoజీత్ చౌదరి: ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు నల్లమల రంజిత్ కి హైద్రాబాద్ లో సన్మానం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు బక్కని నరసింహులు

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద స్వల్ప అగ్నిప్రమాదం.కంటేనర్ వెనుక టైర్లు దగ్ధం.మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

సికింద్రాబాద్.ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర బందోబస్తు ను ఏర్పాట్లు పరిశీలించిన సీపీ అంజనీ కుమార్,భద్రత ఏర్పాట్లు,క్యూ లైన్ ల విధానం ను పరుశీలించిన సీపీ

భారీగా గంజాయి పట్టివేత.

భారీగా గంజాయి పట్టివేత.