TT Ads

తెలంగాణ (హైదరాబాద్):అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు.ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరవేసి ఆ బాధితుడికి సకాలంలో వైద్యం అందేలా చేశారు.పోలీసులు, వైద్య సిబ్బంది కృషిని పలువురు అభినందిస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *