TT Ads

53 వ డివిజన్ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ బలపరుస్తున్న CPM అభ్యర్థి సత్తెనపల్లి ఈశ్వరి. శనివారం ఉదయం ద్వారకానగర్ లో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న హవేలి మాజీ సర్పంచ్, సీపీఎం జిల్లా నాయకురాలు బుగ్గవీటి సరళ, కోదాటి గిరి,మెరుగు రమణ, కత్తుల అమరావతి, యలమద్ది వెంకట నారాయణ రావు, తమ్మినేని వెంకటేశ్వరరావు, తమ్మినేని బుచ్చయ్య, సత్తెనపల్లి శ్రీను, వడ్డేపల్లి నరేంద్ర, బొగ్గారపు పాపారావు. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి సీపీఎం పార్టీ కే ఉన్నదని గ్రాఫిక్స్ అభివృద్ధి కాకుండా ప్రజలకవసరమైన మౌళిక సదుపాయాల అభివృద్ధి జరగాలంటే సీపీఎం అభ్యర్థి ని గెలిపించాలని బుగ్గవీటి సరళ ఓటర్లకు విజ్ఞప్తి చేసారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *