TT Ads

ఈరోజు ఖమ్మం 38 వ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఆలియా గెలుపు కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి కుమారుడు పువ్వాడ నాయన్ గారు 38 వ డివిజన్ లో ఇంటింటికి గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మొహమ్మద్ ఇసాక్ ఇంటియాజ్ సలీం తోసిఫ్ బాబీ జిలాని రూమన్ రియాసత్ సలీం ఆఫ్సార్ రహీం తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *