TT Ads

2019-20 ర‌బీలో రూ.ల‌క్ష వ‌ర‌కు పంట రుణాలు తీసుకుని.. స‌కాలంలో తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతుల‌కు వ‌డ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు వారి బ్యాంక్ పొదుపు ఖాతాల‌కు నేరుగా జ‌మ‌చేసే కార్యక్రమంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ కి ప్రకాశం భవన్ నుంచి జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య నాయకులతో కలిసి హాజరవడం జరిగినది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *