TT Ads

20 నిమిషాల స్పీచ్ లో మోడీజీ కరోనా బారినుంచి దేశ ప్రజలను కాపాడడానికి తీసుకొన్న కోతున్న చర్యలు ఎమీ లేవు.మీమల్ని మీరు కాపాడుకోండి .గత సంవత్సర కాలంగా కరోనా విడిచి పెట్టుకున్న దేశ ప్రజల క్షేమం కోరి ఆసుపత్రులను పెంచడం ఆక్సిజన్ నిల్వలను పెంచడం.కావలనిన మందులను అందుబాటు లో ఉంచడం..వాక్సిన్ ప్రతి వక్కరికి వేయించడం.వ్యాధి మీద ప్రజలలో అవగాహన పెంచడం లాంటి చర్యలు 100 కోట్ల జనాభా కి సరి పడ ఆలోచన లేకుండా రాజకీయ ప్రసంగాలతో కాల యాపన చేయడం ద్వారా దేశం మొత్తం ఈరోజు కరోనా వ్యాధి సంక్షోభం లో వెళ్ళడం జరిగింది.జనాభా అధికంగా వుండే హైదరాబాద్ .బెంగళూర్ ముంబై. అహం ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో అక్సిజన్ కొరత హాస్పిటల్ లో icu బెడ్ దొరకక మందులు దొరకక దేశం మొత్తం మరణ హోమం జరుగుతుంది.కరోనా బారిన పడిన వ్యక్తి లేదంటే అతిశయోక్తి కాదు.ప్రధానులు ముఖ్య మంత్రులు ..అధికారుల నుంచి సాధారణ పౌరుల వరకు ప్రతివక్కరు కరోనా బారిన పడి నలిగి పోతున్న ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల్లో ముందస్తు గా సౌకర్యాలు సమకూర్చకుండా కేవలం కబుర్లతో కాలయాపన చేయడం వల్ల ఇంతటి దారుణమైన సంక్షోభ పరిస్థితులను దేశం ఎదుర్కోవలసి వస్తుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *