TT Ads

15వ డివిజన్ బిజెపి నగర నాయకులు కొండపల్లి ముత్తయ్య శనివారం నాడు ఈ ఆర్ ఆర్ గార్డెన్ లో బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది వారికి అభినందనలు తెలియజేసినారు తమిళనాడు ఇన్చార్జిగా పనిచేస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసినారు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి అత్యధిక సీట్లను గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని సుధాకర్ రెడ్డి గారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారారయణ, శాబాసు శ్రీనివాసరావు, నున్న రవికుమార్, దార్ల శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *