TT Ads

1-9వరకు తరగతులకు రేపట్నుంచి సెలవు ఇవ్వాలని నిర్ణయం ఆదిమూలపు సురేష్,పదో తరగతి ,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించాం,పదోతరగతి,ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి.స్కూళ్లలో శానిటేషన్ ను పకడ్బంధీగా నిర్వహించాలని ఆదేశించాం.1 నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవు.చాలా మంది విద్యార్థులు గతేడాదిచాలా మంది నష్టపోయారు.విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు నిర్వహింంచక పోవడం వల్ల మిలిటరీ లో చేరే అభ్యర్థులు నష్టపోతున్నారు.ఇంటర్ ప్రాక్టికల్స్ జరిగే చోట కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *