TT Ads

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో 465 సర్వే నెంబర్లు అక్రమంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ చేస్తున్నారు ఈ సర్వే నెంబర్ హై కోర్టులో కేసు పెండింగ్ ఉండంగా గా పని చేయకూడదు కానీ దీనికి మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కనుసన్నల్లో జరుగుతుంది ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైనది .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *