TT Ads

హెచ్ -పి —–డీజిల్ మొబైల్ వాహనాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారు 💐ది.01.03.2021న కొణిజర్ల మండలంలోని తనికెళ్ల హెచ్.పీ ఫిల్లింగ్ స్టేషన్ నందు మొబైల్ డీజిల్ వాహనాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారు. వారు మాట్లాడుతూ హెచ్ పి కంపెనీ వారు చేస్తున్న సేవలను కొనియాడారు భవిష్యత్తులో వారి సేవలు మండల వినియోగదారులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ చల్లా మోహన్ రావు, సొసైటీ చైర్మన్ చెరుకుపల్లి రవి, స్థానిక ఎంపిటిసి గుండ్ల కోటేశ్వరావు ,పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ,సుడా డైరెక్టర్ బండారి క్రిష్ణ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పొట్లపల్లి శేషగిరి రావు, రాయల పుల్లయ్య,రమిశెట్టి రాంబాబు, మురళీకృష్ణ బంక్ ప్రొప్రైటర్ ముత్యాల మురళి కృష్ణ, హెచ్పిసిఎల్ డీజీఎం ఏ. లక్ష్మణ్ రావు, అసిస్టెంట్ మేనేజర్ సునీల్ కుమార్,ఎస్.ఐ మొగిలి, స్థానిక నాయకులు యసా సత్యనారాయణ, పివి రావు,గడల సీతారామయ్య,పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *