TT Ads

గుంటూరు:హిందూ కాలేజీ సెంటర్ లో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టిడిపి నేతలు గోళ్ల ప్రభాకర్ , రాజరావు, రాజారత్నం.సామాజిక సమానత్వం కోసం పోరాడిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్అంబేద్కర్ రాజ్యాంగ లో హక్కులు కల్పిస్తే.. జగజ్దీవన్ రావు హక్కులు కాపాడారు.రాజ్యాంగానికి రక్షణ కవచంలా జగ్జీవన్ రావు నిలిచారు.రాజ్యాంగానికి ఏపిలో ప్రతి రోజు అవమానం జరుగుతుంది.వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను బ్రష్టుపట్టిస్తుందిరాజ్యాంగానికి, జగ్జీవన్ రావు ఆశయాలకు జగన్ తూట్లు పొడిస్తున్నారు.వైసీపీ నేతలు తీరు చూస్తుంటే మహానియల ఆత్మ కూడా ఆవేదన చెందేలా ఉందిఏపిలో రాజ్యాంగ ఉల్లంఘనల నిర్మూలన కోసం మహనీయులు మరోసారి జన్మించాలి.ఏపిలో దళితుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి జగన్ కల్పించారు.ప్రభుత్వ తీరుతో విసుగుచెందిన ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *