TT Ads

అమరావతి:స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ 113వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి, ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరామ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *