TT Ads

అమరావతి :అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ మునాఫ్‌, ఫైర్‌ సిబ్బంది శ్రీని వాసరావు, పిడుగురాళ్ల అగ్నిమాపక కేంద్రంలో ఫైర్‌మన్‌ మస్తాన్‌లను సస్పెండ్‌ చేశారు.అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీరిపై ఉన్నతాధికారులు చర్య లు తీసుకున్నారు.నరసరావుపేట ఇన్‌చార్జి అగ్నిమాపకశాఖ అధికారిగా పిడుగురాళ్ళ అగ్నిమాపకశాఖ అధికారిఅన్వేష్‌ కుమార్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *