TT Ads

సుప్రసిద్ధ గాయకుడు కీ.శే. ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటశాల రత్నకుమార్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. సినీ, టీవీ పరిశ్రమలో డబ్బింగ్ కళాకారుడిగా, డబ్బింగ్ నిర్వాహకుడిగా రత్నకుమార్ తనదైన ముద్ర వేశారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *