TT Ads

బషీర్బాగ్ కమిస్నర్ ఆఫీస్:సౌత్ జోన్ పోలీస్ పరిధిలో చెందరాయన్ గుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో దృష్టిమళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు శివయ్య,తిరుపతయ్య,ఇంద్రజ్ ఈ ముగ్గురునిందుతులు.నిందితుల నుండి 15లక్షల రూపాయలు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశాము..తవ్వకాలలో బయటపడిన బంగారం అని మోసం చేసి 1kg బంగారం 70లక్షలకు కుదుర్చుకున్న బ్యార.నిజమైన బంగారం ఎవరు తక్కువ ధరకు అమ్మరని ప్రజలు గ్రైంచాలి.ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి

రెండవ కేసు: నకిలీ న్యూస్ లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.భీమన పల్లి శేఖర్,మైనర్ బాలుడు విల్లిదరిని అరెస్ట్ చేసిన పోలీసులు.నల్గొండ, మునుగోడు మండలం కి చెందిన వ్యక్తులు.వీళ్లిద్దరూ ఒక నకిలీ తీన్మార్ మల్లన్న ఐడి పేరుతో వాట్సప్ నకిలీ గ్రూప్ రూపొందించారు.దీనిలో నకిలీ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *