TT Ads

సుల్తాన్ బజార్ డీ ఐ ఐ లక్ష్మణ్, ఆయన సతీమణి ఝాన్సి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి.పోస్టుమార్టం పూర్తి చేసిన ఉస్మానియా ఫారెన్ సిక్ వైద్యులు.పుష్ప మాలతో శ్రద్ధాంజలి గట్టించిన సుల్తాన్ బజార్ ఏ సి పి సుల్తాన్ బజార్ సి ఐ సుబ్బిరామిరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది అనంతరం డి ఐ లక్ష్మణ్ మరియు అయిన సతీమణి యొక్క పార్ధివదేహాన్ని సొంత ఊరికి తరలించిన పోలీస్ సిబ్బంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *