TT Ads

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ,48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పేరు ప్రతిపాదన.జస్టిస్ ఎన్.వి.రమణ పేరును ప్రతిపాదించిన సీజేఐ జస్టిస్ బోబ్డేకేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *