TT Ads

ఖమ్మం : బుధవారం సాయంత్రం ఖమ్మం నగరంలో సుడా డైరక్టర్ పల్లా కిరణ్ కుమార్ బర్త్ డే వేడుకలు సందర్బంగా ఖమ్మం నియోజకవర్గ C.S.I చర్చి పాస్టర్లు , ఇండిపెండెంట్ పాస్టర్లుతో మరియు అభిమానుల సమక్షంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అభివృద్ధి ప్రధాత , మన ప్రియతమ నాయకులు , అందరి వారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని ఆశీర్వదించారు .అనంతరం వారి సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా బర్త్డేవేడుకలను జరుపుకున్నారు . వచ్చిన పాస్టర్లు దీవించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *