TT Ads

కడప: జిల్లాలోని ఇడుపులపాయలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ ప్రభాకర్ మృతి చెందాడు. 11వ బెటాలియన్‎కు చెందిన ప్రభాకర్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సహచర ఉద్యోగులు ప్రభాకర్‎ను ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *