TT Ads

సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా.. ఉద్యోగులను మాత్రం విధులకు రావాలనడం ఎంతవరకు సబబు?ఉద్యోగులు రోజుకొకరు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం జగన్ చోద్యం చూస్తున్నారు.మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించాలి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *