TT Ads

మున్సిపాలిటీకి ఈ నెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.గ‌త ఆదివారం సాయంత్రం వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించిన అధికారులు 19న నామినేష‌న్ ప‌త్రాల‌ను ప‌రిశీలించారు. నేటితో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగియ‌డంతో.. పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను ఆ పార్టీ విడుద‌ల చేసింది. మొత్తం 43 డివిజ‌న్ల‌కు టీఆర్ఎస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపింది.

వార్డుల వారీగా అభ్య‌ర్థులు:

1వ వార్డు – రెడ్డి విజేందర్ రెడ్డి
2.వార్డు – నాయిని చంద్రం మాదిగ
3వ వార్డు వంగ రేణుక – తిరుమల్ రెడ్డి
4వ వార్డు కొండం కవిత – సంపత్ రెడ్డి (జనరల్ మహిళ)
5వ వార్డు – అన్నగొని వినోద్ గౌడ్
6వ వార్డు – వడ్లకొండ సాయి కుమార్
7వ వార్డు – ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి
8వ వార్డు వరాల కవిత – సురేష్ ( బీసీ మహిళ )
9వ వార్డు – పస్కూల సతీష్
10వ వార్డు – బింగి బాల్ లక్ష్మీ రాజేశం
11వ వార్డు – దాసరి భాగ్య లక్ష్మీ
12వ వార్డు – తెల్జీరి రేఖా శ్రీనివాస్ యాదవ్
13వ వార్డు – రాపెల్లి విఠోబ
14వ వార్డు – అలకుంట కవిత
15వ‌ వార్డు – పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి
16వ వార్డు – బర్ల మల్లిఖార్జున్
17వ వార్డు – మాల్యాల జ్యోతి – ప్రశాంత్
18వ వార్డు – అడ్డగట్ల కావేరి రేణుక
19వ వార్డు – గ్యాదరి రవీందర్
20వ వార్డు – షాహనాజ్ బేగం
21వ వార్డు – నాసియా తబసుమ్ – అక్తర్ పటేల్
22వ వార్డు – ఎడ్ల అరవింద్ రెడ్డి
23వ వార్డు – నాయకం లక్ష్మన్
24వ వార్డు – కడవేర్గు మంజుల రాజనర్సు
25వ వార్డు – గుండ్ల యోగి
26వ వార్డు – కెమ్మసారం ప్రవీణ్
27వ వార్డు – సద్ది నాగరాజు రెడ్డి
28వ వార్డు – కలకుంట్ల మల్లికార్జున్
29వ వార్డు – మహమ్మద్ అబ్దుల్ వహీద్
30వ వార్డు – మహమ్మద్ ఫాతిమా బేగం – వజీర్
31వ వార్డు – జంగిటి కనకరాజు ( బీసీ జనరల్ )
32వ వార్డు – బందారం శ్రీలత రాజు ( డిష్ రాజు)
33వ వార్డు – మహమ్మద్ తస్లీమా బేగం – అబ్దుల్ మోహిజ్.
34వ వార్డు – గుడాల సంధ్య – శ్రీకాంత్ ( జనరల్ మహిళ )
35వ వార్డు – మాంకాల నాగరాణి – నవీన్
36వ వార్డ్ – చెందిరెడ్డి రూప రాజశేఖర్ రెడ్డి
37వ వార్డు – సాకి బాల్ లక్ష్మీ – ఆనంద్ ( ఎస్సి మహిళ )
38వ వార్డు – ధర్మవరం బ్రహ్మం
39వ‌ వార్డు – దీప్తి నాగరాజు
40వ వార్డు – తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్
41వ వార్డు – సాయన్న గారి సుందర్
42వ‌ వార్డు – కూర రాధిక – బద్రినాథ్
43వ వార్డ్ – నర్ర అపర్ణ రవీందర్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *