TT Ads

ఓ భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు,తృటిలో తప్పిన ప్రాణానష్టం.భవనం లో వున్నవారు సేఫ్.మంటలు వ్యాపించదాన్ని గమనించి భవనంలో వున్న వారిని అలెర్ట్ చేసి వెంటనే 100 దయాళ్ చేసిన స్థానికులు.దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.సకాలంలో స్పందించి మంటలు పూర్తిగా అదుపు చేసిన ఫైర్ సిబ్బంది,సికింద్రాాదులోని అయిర్ అషియే ఆఫీస్ ఎదురుగా భవనంలో ఘటన.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *