TT Ads

సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లా ల వారిగా పరిస్థితి పై రిపోర్ట్ తెప్పించుకుంటుంన్న హెల్త్ సెక్రటరీ రిజ్వీ మరికొద్దిరోజుల్లో బీఆర్కే భవన్ లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ తో సమావేశం కానున్న డీహెచ్ శ్రీనివాస్ , డీఏంయి రమేష్ రెడ్డి.రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై సమీక్ష లో కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *