TT Ads

ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ఆదివాసి కుటుంబం లో జన్మించిన హళధరనాగ అనే సుప్రసిద్ధ కవి ఇతను.ఇతనికి పద్మశ్రీ అవార్డు లభించింది.డిల్లీకి వచ్చేందుకు డబ్బులు లేవు ఆ అవార్డును పోస్టుద్వారా పంపించండి అని విన్నవించుకున్నారు. ఇతని బ్యాంకు ఖాతాలో 730 రూపాయిలు మాత్రమే ఉన్నది.కాళ్లకు అరిగిపోయిన చెప్పులు, ఒక వైపు దారం కట్టి ఉన్నా కళ్ళజోళ్ళు ఇతని ఆస్తి.20 జనరంజక కావ్యములను రచించిన మహాకవి. గ్రంథావళి 2 అనే గ్రంథ సంకలనం సంబల్పూర్ యూనివర్సిటీలో పాఠ్య గ్రంథంగా ఉన్నది యూనివర్సిటీలో ఐదుగురు విద్యార్థులు ఇతని యొక్క రచనలపై పి హెచ్ డీ చేస్తున్నారట.ఇటువంటి వాళ్లు మన భారతదేశానికి కి సాహిత్య లోకంలో భావి కవులకు స్ఫూర్తి

Add to your post

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *