TT Ads

సమాచార హక్కు రక్షణ చట్టం (2005)ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర హోం మంత్రి మహుమూ ద్ అలీ గారిని అజంపురా లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ ఇంచార్జీ రాపోలు లింగస్వామి, చంపాపేట్ ఇంచార్జీ సురేష్,సైదాబాద్ ఇంచార్జీ భరత్, సంతోష్ నగర్ ఇంచార్జీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *