TT Ads

అమరావతి: సమగ్ర భూసర్వేలో ఎక్కడా అవినీతికి తావుండకూడదు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకూడదు.ప్రతి చోటా చెకింగ్‌ పక్కాగా ఉండాలి. అలసత్వం చూపొద్దు.గ్రామస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ఏర్పాటు కావాలి.అప్పుడే ఈ సమగ్ర సర్వే ప్రక్రియ పూర్తయినట్లు.సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ.సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా స్టీరింగ్‌ కమిటీ.వారానికి ఒకసారి రివ్యూ. సీసీఎల్‌ఏకు కీలక బాధ్యత.‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం’పై.సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *