TT Ads

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ లో ఉన్న ఈ సేవ కేంద్రం లో అర్ధరాత్రి చోరీ.అర్ధరాత్రి మీసేవ కేంద్రంలో చొరబడి తాళాలు పగలగొట్టి 25000 చోరీ చేసిన దొంగలు ,సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *