TT Ads

సంగారెడ్డి జిల్లా:సదాశివపేటలో డ్రైవర్ ను విచక్షణ రహితంగా పోలీసులు కొట్టిన ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి..కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజు పై సస్పెన్షన్ వేటు.ఏఎస్సై దుర్గయ్య, కానిస్టేబుల్ ప్రసాద్ను హెడ్ క్వార్టర్ అటాచ్ చేసిన ఎస్పీ..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *