TT Ads

విజయవాడ: సత్యనారాయణపురంలో గొలుసు దొంగతనం.ధ్విచక్రవాహనం పై వచ్చి రోడ్డు వెంబడి నడుచుకుంటు వెళుతున్న విజయలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తికెళ్ళిన అగంతకుడు.రద్దిగా ఉండే సత్యనారాయణపురం మాజేటి వారి వీధిలో గొలుసు దొంగతనం జరగటంతో ఉలిక్కిపడ్డ స్థానికులు.సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న సత్యనారాయణపురం పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *