TT Ads

సత్తెనపల్లి పోలీసుల అప్రమత్తం,పోలీసుల అదుపులో నిందితుడు బీహర్ తుపాకీ మూలాలను విచారణలో ఛేదిస్తున్న పోలీసుశాఖ ప్రశాంతంగా ఉన్న సత్తెనపల్లి ప్రాంతంలో గన్ ఉదంతంపై పోలీసు శాఖ సీరియస్ దర్యాప్తు.ఆర్థిక నేరాల పై ప్రత్యేక ధ్రుష్టి సారించిన పోలీసుశాఖ-గన్ కల్ఛర్ ప్రవేశం ఆందోళనలో సత్తెనపల్లి ప్రాంత ప్రజానీకం.శాంతిభద్రతల విఘాతం కల్పిస్తే ఉక్కుపాదంతో అణిచివేసే దిశలో పోలీసు శాఖ అడుగులు,తుపాకీ సంఘటనను తీవ్రంగా పరిగణలోకి తీసుకోని విచారణ ముమ్మరం చేసిన పోలీసుశాఖ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *