TT Ads

గుంటూరు: సత్తెనపల్లి నుండి గుంటూరు వెళ్లే ప్రధాన రహదారిపై నందిగామ అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.20 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న కారు.ఇద్దరు మృతి,మరికొందరికి గాయాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *