TT Ads

సత్తుపల్లి లో వైయస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష సభకు వెళ్లి వస్తున్న ఎర్రుపాలెం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *