TT Ads

సత్తుపల్లి నియోజకవర్గానికి పంచాయితీ రాజ్ శాఖ నుండి 34 కిలోమీటర్ల నూతన రోడ్లు నిర్మాణానికి నిధులను మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాదు నందు మర్యాద పూర్వకంగా కలసి సన్మానించి, కృతజ్ఞతలు తెలిపిన సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *