TT Ads

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏరువ సతీష్ రెడ్డి మాతృమూర్తి సాంబమ్మ (70) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు శుక్రవారం దేవగిరి పట్టణం లో సతీష్ రెడ్డి ని పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని సాంబ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాని కొమ్ము రమేష్ రెడ్డి గోవింద నాయక్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య ఎంపిటిసి స్వామి రావు తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *