TT Ads

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త శ్రీ దివాకర్‌ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర , టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించిన శ్రీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు విజయ్ చందర్ సానుభూతి వ్యక్తం చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *