TT Ads

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సోదరుడు పారిశ్రామిక వేత్త దివాకర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న దివాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.సజ్జల దివాకర్ రెడ్డి గారు మరణం విచారకరం…తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన మంత్రి ఆళ్ల నాని గారు.

దివాకర్ రెడ్డి గారికి ఆత్మ శాంతి కలగాలనిభగవంతుడు ని ప్రార్ధిస్తున్నాను,దివాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, సోదరులు సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *