TT Ads

ఈరోజు శ్రీ శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సిని నటి రాశి గారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ఫౌండర్ &చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గారు, ధర్మకర్త శ్రీహరి గారు, వేద పండితులతో కలిసి స్వామి వారి శేష వస్త్రాలు తీర్థప్రసాదాలు స్వామి వారి చిత్రపటం తో ఘనంగా ఆశీర్వచనం అందజేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *