TT Ads

చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ నటులు శ్రీ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తంచేశారు. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు రజనీకాంత్ కు సీఎం శుభాకాంక్షలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *