TT Ads

అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్ధానం పండితుల వేద ఆశీర్వచనం.క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసి ఆశీర్వచనంతో పాటు టీటీడీ పంచాంగాన్ని, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదాన్ని అందించిన పండితులు.కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *