TT Ads

శ్రీ. పులుసు గోపిరెడ్డి గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.ఆయన ఏబీవీపీ లో చాలా చురుకుగా పనిచేసి ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు గా ,ఆరెస్సెస్ మహానగర సంఘచాలక్ గా పలు సేవలు అందించిన వ్యక్తి. విద్యావంతుడు, రచయిత శ్రీ గోపిరెడ్డి గారు వారు విజయవాడ శారదా కాలేజి వ్యవస్థాపకులు, ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.

శ్రీ. పులుసు గోపిరెడ్డి మరణం తీరని లోటని ఆయన సారథ్యంలో కలిసి పనిచేసిన అనుభవము నాదని సత్యమూర్తి గారు తెలిపారు.ఎబివిపి లో చురుకుగా, ఆరెస్సెస్ లో పలు బాధ్యతలు నిర్వర్తించారు.అయిన ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకులు గా నిలిచారని శారదా కాలేజ్ కు ప్రధాన ఉపాద్యాయులు గా పనిచేసిన అపార అనుభవశాలి గోపిరెడ్డి గారు అని గుర్తుచేసుకున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *