TT Ads

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కుదింపుతో భక్తులకు అవస్థలు – వీకెండ్ కావడంతో తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు – ఇప్పటికే ఇవాళ, రేపు సర్వదర్శనం టికెట్లు మొత్తం జారీ చేసిన టీటీడీ – సర్వదర్శనం టోకెన్ల కుదింపుపై అసహనం వ్యక్తం చేస్తున్న భక్తులు – కరోనాతో రోజువారి సర్వదర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించిన టీటీడీ – ప్రస్తుతం రోజుకు 45 వేల మంది భక్తుల్ని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *