TT Ads

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి శ్రీ వేమూరి రాధాకృష్ణ సతీమణి శ్రీమతి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *